Showing posts with label prachina telugu. Show all posts
Showing posts with label prachina telugu. Show all posts

Tuesday, January 24, 2012

Gandhi stick gifted to Library

Gandhi stick gifted to Library discovered by mandali buddhaprasad

గుడిసేవ విష్ణుప్రసా ద్‌ గారు బాలల కథలు,ADARSH,Youngest Stamp collector,1998


ఏ జాతి సాహి త్యం లోనై నా బాల సాిహ త్యానికి గొప్ప విశిష్టమైన స్థానం వుం టుంది. ఈ బాల సాహి త్యం ముఖ్యం గా మూడు రకాలు గా కనిపిస్తుంది. ఒకటి పెద్దలు బాలల కోసం సృజించే సాహిత్యం కాగా.. రెండవది బాలలే సృష్టించే సాహిత్యం. ఇక మూడవది పెద్దల కూ, బాలలకూ పనికివచ్చే సాహిత్యం’’ అం టారు ప్రముఖ రచయిత గుడిసేవ విష్ణుప్రసా ద్‌.

ADARSH,Youngest Stamp collector,1998


గుడిసేవ విష్ణుప్రసా ద్‌ గారు బాలల కోసం కథలు, గేయాలు, వ్యాసాలు, ఆకాశవా ణి ప్రసంగాలు, శతకాలు రచించారు. వీరి కథలు బాలజ్యోతి, వార్త, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక జాగృతి వంటి అనేక పత్రికల్లో చోటు చేసుకున్నాయి. బాలల కోసం అనేక పుస్తకాలు ప్రచురించారు. బాల దీపిక (బాలగేయాలు), భరతబాల (బాలల శతకం), అంత్యాక్షరి (బాలలకు పద్యాల సంకలనం) వీరికి బాలసాహిత్యంలో గుర్తింపు తీసుకొచ్చాయి. 15కు పైగా ఆకాశవాణి బాలానందం - బాలల కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా బాలసాహిత్యం స్థితిగతులు, బాలసాహిత్యం భవిష్యత్తు ఏమిటి, బాలల నెహ్రూ వంటి ప్రసంగాలు రచించి ప్రసారం చేశారు.

బాలల కోసం రాసిన భరత బాల శతకం వీరికి రాష్టస్థ్రాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ వారు ఇందులోని పద్యాల ను వివిధ మాడ్యూల్స్‌లో పాఠ్యేతర ప్రణాళిక లో ప్రచురించారు. ఈ పద్యాలు, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యాయి. గుడిసేవ విష్ణుప్రసాద్‌ బాలసాహిత్యం గ్రంథాల పరిశీలకునిగా సేవలందించారు. రాజీవ్‌ విద్యామిషన్‌ నిర్వహించిన బాల సాహిత్య రచనా కార్యక్రమంలో ఎస్‌.ఆర్‌.జి గా కొన్ని వందల పుస్తకాలను పరిశీలించటం, రచించటం, అనువాదాలు చేయడం జరిగింది. గిరిజన భాషలైన కొండ, కువి, ఆదివాసీ మున్నగు భాషల బాలసాహిత్య రచనలు కూ డా ఎస్‌.ఆర్‌.జిగా విశాఖపట్టణం (భీమిలి) వెళ్లి శిక్షణ ఇచ్చారు.

DNA reports say Telugu families link with 12 tribes of bible


DNA reports say Telugu families link with 12 tribes of bible


A research scholar  has endorsed the claims of a group of people OF TELUGU REGION who say they are of Jewish ancestry. The scholar,had visited the community in the tiny village , 
 an expert in Jewish studies, some years ago.
The two took DNA samples from the community also studied their social practices and took note of the fact that they observed the Sabbath regularly. the leader of the community, said he had recently received a communication from endorsing the sect's claim that they belong to the Ephraim tribe. There are about 150 families in the community.


for more info call me damodhar rao musham,91+09441816605

పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు

పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు
ముఖ్యమంత్రి కె.కిరణ్‌కుమార్ రెడ్డి
August 5th, 2011
కాచిగూడ, ఆగస్టు 4: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యతగా తీసుకోవాలని, పాచ్చాత్య నాగరికత మోజులో మన సాంప్రదాయాలను మరిచిపోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని మారిషస్ ఆంధ్ర మహాసభకు అందించే కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి విచ్చేయగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షులు హనుమాండ్ల భూమయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులైన కోడి రమణకు మండలి వెంకట కృష్ణారావు సంస్కృతీ పురస్కారంగా 25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విదేశాలల్లో రాష్ట్రాయేతర ప్రాంతాల్లోవున్న తెలుగువారి మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుభాషను మరింత పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఆంగ్లభాషలో విద్యాభ్యాసంతో ఉద్యోగ అవకాశాలు మెండుగావున్నా మన భాషను మాత్రం మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శాసనమండలి అధ్యక్షులు డా. ఎ.చక్రపాణి ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ఎంతో తపనపడుతున్నారని వారికి అండగానిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ భట్టు రమేష్, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇన్‌చార్జీ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, డా. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

వీడాల్సింది..ఆంగ్లాన్ని కాదు .అన్య భాషా మోజు ని


అప్పుడే మన తెలుగు భాష ..
ఇప్పుడు కావాల్సింది..
ఆవేదన కాదు ...ఆలోచన
తెలుగు భాషాభివృద్ధి పై కాస్త  విచక్షణ  
ఇప్పుడు వీడాల్సింది...
ఆంగ్లాన్ని కాదు ..అన్య భాషా మోజు ని
మాతృ భాషకి   పట్టిన నిర్లక్ష్య బూజుని
ఇప్పుడు చేయాల్సింది..
ప్రచారం కాదు ..ఆత్మ సాక్షిగా ఓ ప్రతిన
మీ  పిల్లలకు విధిగా మాతృ భాషా భోధన
అప్పుడే,
మన తెలుగు భాష
కనిపిస్తుంది ..వినిపిస్తుంది
నిండిన  ప్రాభవంతో
చిరకాలం నిలబడుతుంది..
**********************************
written by ME,

Thursday, January 19, 2012

గూగుల్, యాహూ, స0స్థల ఉత్పత్తులలో తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యత


ప్రముఖ0గా గూగుల్, యాహూ, మైక్రో సాఫ్ట్ స0స్థల ప్రతినిధులు వారి ఉత్పత్తులలో తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతనిచ్చే చర్యలను ఈ సదస్సులో విశ్లేషి0చే0దుకు ము0దుకు వస్తున్నారు.  వారికి తెలుగు ప్రజల0దరి పక్షాన స్వాగత0 పలుకుతున్నాను.  ఆ0ధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్జి నెట్వర్క్-  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అమర్నాథ రెడ్డి గారికి, గ్లోబల్ ఇ0టర్నెట్ తెలుగు ఫోర0 అధ్వర్యాన జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్య బాధ్యత వహిస్తున్న ఆచార్య పేరి భాస్కరరావు గారూ, ఆచార్య జి. ఉమామహేశ్వర రావు గారూ తదితర సభ్యుల0దరికీ అభివాదాలు తెలియ చేస్తున్నాను. 
          విజ్ఞాన0 వికసి0చిన మూడొ కన్ను- వివేక0 మీకున్న ఒకే ఒక దన్ను అ0టారు ఆరుద్ర.  ఆలశ్య0 అయితేనే0...? విజ్ఞాన0 కోస0 వివేక0 ప్రదర్శిస్తున్న ఒక శుభముహూర్త0 ఇది. ఆలశ్యమే గానీ అలసత్వ0 కాదని తెలుగు వాళ్ళు నిరూపి0చుకో గలుగుతున్నారు. అ0దరికి అభివాదాలు. జై తెలుగు తల్లి!!!

రాష్ట్ర ప్రభుత్వ0 ఒక సలహా స0ఘాన్ని నియమి0చి0ది

 రాష్ట్ర ప్రభుత్వ0  ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఒక సలహా స0ఘాన్ని నియమి0చి0ది. ఈ సలహా స0ఘ0 సూచనల మెరకు అ0. ప్ర. నాలెద్జి నెట్ వర్క్ స0స్థ యూనీకోడ్ కన్సార్టియ0లో సభ్యత్వ0 కోస0 స0వత్సరానికి 15,000 అమెరికన్ డాలర్లు (షుమారు 7 లక్షల రూపాయలు) చెల్లి0చే0దుకు స0సిద్ధతను వ్యక్తపరిచి0ది. ఆ0ధ్ర ప్రదేశ ప్రభుత్వ పక్షాన ఈ స0స్థే యూనికోడ్ కన్సార్టియమ్ లో సభ్యునిగా ఉ0టు0ది. అ0తేకాదు, 30 లక్షల వ్యయ0తో, 6 అ0దమైన యూనీకోడ్  తెలుగు ఫా0ట్లు, 8 లక్షల వ్యయ0తో స్పెల్ చెకర్10 లక్షల వ్యయ0తో ఒక ఎడిటర్, ఒక బ్రౌజర్ (విహారిణి), 5 లక్షల వ్యయ0తో ఒక ప్రామాణికమైనకీ బోర్డ్,  6 లక్షల వ్యయ0తో కొన్ని తెలుగు డాక్యుమె0టేషన్ ఉపకరణాలు, మొత్త0 72 లక్షలు ఖర్చు చేయటానికి ము0దుకు వచ్చి0ది. ఈ మొదటి తెలుగు అ0తర్జాల అ0తర్జాతీయ సదస్సుకు 20 లక్షలు ఆర్థిఅకసహాయాన్ని కూడా ప్రకటి0చి0ది. మ0త్రివర్యులు పొన్నాల లక్ష్మయ్యగారు వేగ0గా నిర్ణయాలు తీసుకోవడ0తోనూ,  స0స్థ ముఖ్య కార్యదర్శి శ్రీ అమర్ నాథరెడ్డి గొప్ప చొరవ చూపి0చడ0తోనూ, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన  జరుగుతో0ది

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వ0 చూపిన చొరవ కారణ0గా తెలుగు భాష ఇన్ని వెలుగు కిరణాలను ప్రసరి0చగలుగుతో0ది.

శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వ0 చూపిన చొరవ కారణ0గా తెలుగు భాష ఇన్ని వెలుగు కిరణాలను ప్రసరి0చగలుగుతో0ది. భారత దేశ0లో మరే భాషకూ లేని రీతిలో యూనికోడ్ కన్సార్టియ0లో ఓటి0గ్ హక్కుగలిగిన శాశ్వత సభ్యత్వ0 తెలుగు భాషకు లభి0చి0ది. ఇది ప్రతి తెలుగువాడూ  గర్వపడాల్సిన విజయ0! ఈ మొత్త0 పరిశ్రమ అ0తా కేవల0 మూడునెలల కాల0లోనే జరిగి0ద0టె నమ్మలేని నిజమే! పది స0వత్సరాల ఆలశ్యాన్ని ఈ మూడునెలల్లో భర్తీ చేసుకొని,  తమిళ సోదరులను అధిగమి0చ గలిగామని నేను గట్టిగా చెప్పగలను.
ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన  జరుగుతో0ది. రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి మరియూ, ఐ టీ & సి శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులూ, సలహా మ0డలి సభ్యులు అ0దరూ గొప్పగా సహకరి0చట0తో ఈ తొలి అ0తర్జాతీయ సదస్సు జరగక మునుపే ఇన్ని విజయాలను నమోదు చేసుకోగలిగి0ది.

Tuesday, January 17, 2012

ANCIENT WOMEN ARMY,SONIA ARMY


DIG OUR TELUGU HERITAGE WEALTH



Happy it started > BRAHMI TELUGU LINEAGE IN INDIA AROUND THE WORLD ITS EVOLUTION FROM 3000 YEARS NOT 1500 YEARS  AS THOUGHT ,TAUGHT,THROTTLED.... INTO THINKING FOLKS, LETS THWART THINGS FROM THINKING MINDS OF HUMAN THOUGHTS,TINKER WITH THINKING ARISTOCRATIC TITULARS.
no hard feelings take it with good faith as i am on this subject.
Any suggestions please mail to my @ please.
MY SALUTE GOES TO ALL SCHOLARS WHO MADE THIS
POSSIBLE AND MADE OUR HEAD STAND WITH HONOUR.
MY HUMBLE SUBMISSION TO ALL ELITE SCHOLARS IN DRAVIDIAN BRAHMI TELUGU KANNADA LANGUAGE CODE CRACKERS-MASTERS.
JAYAHO PRACHINA TELUGU BHASHA


Chief Minister Kiran sports Teacher mohan

Chief Minister Kiran sports Teacher Mohan is my friend son of GREAT CRICKETER BHUPATI

Wednesday, January 11, 2012

PICTORIAL SHEET given to Ramky Foundation RamReddy garu

PICTORIAL EXHIBITION SHEET made by Musham Damodhar Rao,given to Ramky Foundation RamReddy garu with satavahana coin of 2000 years old, U can see LAYA Gantasala songs lover and singer  
in photo

History of Satavahana

History of Satavahana,PICTORIAL EXHIBITION SHEET made by Musham Damodhar Rao,given to Ramky Foundation RamReddy garu with satavahana coin of 2000 years old

Ramky telugu mahotsavalu exhibition banner

Ramky telugu mahotsavalu exhibition banner

BIGGEST SPERM WHALE

BIGGEST SPERM WHALE IN ONGOLE SHARMA COLLEGE WITH PRINCIPLE OF THAT COLLEGE
ramky foundation,AP history congress,damodhar rao musham,APCC,telugu history,prachina telugu,ancient india,satavahana,iksvaku,telugu kannada epigraghy,

Monday, September 19, 2011

తొలి తెలుగు మహిళా ఆత్మకథ,


తొలి తెలుగు మహిళా ఆత్మకథ


ఉత్తమనాయకుడికి ఉండవలసిన లక్షణములన్నియు మూర్తీభవించిన తన నాధుడు శ్రీ ఏడిదము సీతారామయ్యని ఈ పుస్తకానికి నాయకుడిగా చేసుకొన్నాను అని ముందుమాటలో సత్యవతిగారు అన్నారు. ఈ పుస్తకానికి ముందు “సీతారామాస్తమయ”మని పేరు పెడదామనుకొన్నారు కాని, “వారి అర్థ శరీరిణినైన నేనును ఆ కష్టముల ననుభవించినదాని నగుట చేతను, ఇప్పటికిని మా ఆఆఖ్యాయికకు, శాంతి జరుగక రంగమధ్యమునందే యుండుట చేతను, దీనికి ఆత్మచరితము అని పేరు బెట్టితిని”.
ఈ పుస్తకం రెండుభాగాలుగా ఉంటుంది. మొదటిభాగం సత్యవతిగారు సీతారామయ్యగారు మొదటిసారి కలవటంతో ప్రారంభమై, సీతారామయ్యగారి మరణం తర్వాత ఆమె అభిప్రాయాలతో ముగుస్తుంది. రెండవభాగంలో భగవంతుని అస్తిత్వం, ఆచార వ్యవహారములు వంటి విషయాలపై సత్యవతిగారి ప్రశ్నలు, ఆమెకు తోచిన సమాధానాలు ఉన్నాయి.
సత్యవతిగారి తండ్రి బెజవాడలో డి.పి.డబ్ల్యులో ఓవర్‌సీయరు. “అయిదేండ్లు వచ్చుసరికి, మా తల్లితండ్రులు, అక్షరాభ్యాసమునకై, మా యూరఁ గల బాలికా పాఠశాలకుం బంపిరి. నాకు చిన్న తనము నుండియు, దైవభక్తి మెండు. అసత్యము బలుకుటసహ్యము. నా తోడి బాలికలెపుడైన పోరాడుచుండిన నేనచట నుండెడిదానఁ గాదు. అనారోగ్యముగ నుండు బాలికలతో నేనెప్పుడును నేస్తము గట్టలేదు. నా జననీజనకులుగాని ఉపాధ్యాయులుగాని చెప్పిన పనిని జవదాటక చేయుట నా కలవాటు. భాల్యము నుండియు సావిత్రి, చంద్రమతి, సీత మున్నగు పతివ్రతల చరితములు చదువుట యందెక్కువ ఉత్సాహ ముండెడిది.”

ఏడిదము సత్యవతిగారి ఆత్మచరితము


ఏడిదము సత్యవతిగారి ఆత్మచరితము.
ఈ పుస్తకం మొదటిసారి 1934లో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణశాలయందు క.కోదండరామయ్యగారిచే ముద్రించబడింది. ఈ పుస్తకం ముందుమాట (ఫిబ్రవరి 1, 1934) వ్రాసినప్పుడు సత్యవతిగారు అవనిగడ్డలో ఉన్నారు. స్త్రీలు తెలుగులో రాసిన ఆత్మకథల్లో ఇది మొదటిది కావచ్చు అని ఈ పుస్తకానికి విపులమైన ముందుమాట వ్రాసిన శ్రీ వకుళాభరణం రామకృష్ణ భావించారు. ఆయన పరిశోధన ప్రకారం, 1934కు ముందు తెలుగులో మూడు ఆత్మకథలు మాత్రమే ప్రచురింపబడ్డాయి: కందుకూరి వీరేశలింగము స్వీయ చరిత్రము (మొదటి సంపుటము 1911, రెండవ సంపుటము 1915), రాంభొట్ల జగన్నాధ శాస్త్రి స్వీయవరిత్రము (1916, విశాఖపట్టణము), రాయసం వెంకట శివుడు ఆత్మచరితము (1933, గుంటూరు). అందుచేత తొలి తెలుగు స్వీయచరిత్రల వరుసలోనూ, సత్యవతిగారిది ఉన్నత స్థానమే.
ఉత్తమనాయకుడికి ఉండవలసిన లక్షణములన్నియు మూర్తీభవించిన తన నాధుడు శ్రీ ఏడిదము సీతారామయ్యని ఈ పుస్తకానికి నాయకుడిగా చేసుకొన్నాను అని ముందుమాటలో సత్యవతిగారు అన్నారు. ఈ పుస్తకానికి ముందు “సీతారామాస్తమయ”మని పేరు పెడదామనుకొన్నారు కాని, “వారి అర్థ శరీరిణినైన నేనును ఆ కష్టముల ననుభవించినదాని నగుట చేతను, ఇప్పటికిని మా ఆఆఖ్యాయికకు, శాంతి జరుగక రంగమధ్యమునందే యుండుట చేతను, దీనికి ఆత్మచరితము అని పేరు బెట్టితిని”.