Showing posts with label ITN-UK Chief VENKATANARAYANA. Show all posts
Showing posts with label ITN-UK Chief VENKATANARAYANA. Show all posts

Tuesday, January 24, 2012

వీడాల్సింది..ఆంగ్లాన్ని కాదు .అన్య భాషా మోజు ని


అప్పుడే మన తెలుగు భాష ..
ఇప్పుడు కావాల్సింది..
ఆవేదన కాదు ...ఆలోచన
తెలుగు భాషాభివృద్ధి పై కాస్త  విచక్షణ  
ఇప్పుడు వీడాల్సింది...
ఆంగ్లాన్ని కాదు ..అన్య భాషా మోజు ని
మాతృ భాషకి   పట్టిన నిర్లక్ష్య బూజుని
ఇప్పుడు చేయాల్సింది..
ప్రచారం కాదు ..ఆత్మ సాక్షిగా ఓ ప్రతిన
మీ  పిల్లలకు విధిగా మాతృ భాషా భోధన
అప్పుడే,
మన తెలుగు భాష
కనిపిస్తుంది ..వినిపిస్తుంది
నిండిన  ప్రాభవంతో
చిరకాలం నిలబడుతుంది..
**********************************
written by ME,