Tuesday, January 24, 2012
గుడిసేవ విష్ణుప్రసా ద్ గారు బాలల కథలు,ADARSH,Youngest Stamp collector,1998
ఏ జాతి సాహి త్యం లోనై నా బాల సాిహ త్యానికి గొప్ప విశిష్టమైన స్థానం వుం టుంది. ఈ బాల సాహి త్యం ముఖ్యం గా మూడు రకాలు గా కనిపిస్తుంది. ఒకటి పెద్దలు బాలల కోసం సృజించే సాహిత్యం కాగా.. రెండవది బాలలే సృష్టించే సాహిత్యం. ఇక మూడవది పెద్దల కూ, బాలలకూ పనికివచ్చే సాహిత్యం’’ అం టారు ప్రముఖ రచయిత గుడిసేవ విష్ణుప్రసా ద్.
ADARSH,Youngest Stamp collector,1998
బాలల కోసం రాసిన భరత బాల శతకం వీరికి రాష్టస్థ్రాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్ వారు ఇందులోని పద్యాల ను వివిధ మాడ్యూల్స్‌లో పాఠ్యేతర ప్రణాళిక లో ప్రచురించారు. ఈ పద్యాలు, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యాయి. గుడిసేవ విష్ణుప్రసాద్ బాలసాహిత్యం గ్రంథాల పరిశీలకునిగా సేవలందించారు. రాజీవ్ విద్యామిషన్ నిర్వహించిన బాల సాహిత్య రచనా కార్యక్రమంలో ఎస్.ఆర్.జి గా కొన్ని వందల పుస్తకాలను పరిశీలించటం, రచించటం, అనువాదాలు చేయడం జరిగింది. గిరిజన భాషలైన కొండ, కువి, ఆదివాసీ మున్నగు భాషల బాలసాహిత్య రచనలు కూ డా ఎస్.ఆర్.జిగా విశాఖపట్టణం (భీమిలి) వెళ్లి శిక్షణ ఇచ్చారు.
DNA reports say Telugu families link with 12 tribes of bible
DNA reports say Telugu families link with 12 tribes of bible
A research scholar has endorsed the claims of a group of people OF TELUGU REGION who say they are of Jewish ancestry. The scholar,had visited the community in the tiny village ,
an expert in Jewish studies, some years ago.
The two took DNA samples from the community also studied their social practices and took note of the fact that they observed the Sabbath regularly. the leader of the community, said he had recently received a communication from endorsing the sect's claim that they belong to the Ephraim tribe. There are about 150 families in the community.
for more info call me damodhar rao musham,91+09441816605
పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు
పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు
ముఖ్యమంత్రి కె.కిరణ్‌కుమార్ రెడ్డి
August 5th, 2011
కాచిగూడ, ఆగస్టు 4: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యతగా తీసుకోవాలని, పాచ్చాత్య నాగరికత మోజులో మన సాంప్రదాయాలను మరిచిపోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని మారిషస్ ఆంధ్ర మహాసభకు అందించే కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి విచ్చేయగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షులు హనుమాండ్ల భూమయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులైన కోడి రమణకు మండలి వెంకట కృష్ణారావు సంస్కృతీ పురస్కారంగా 25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విదేశాలల్లో రాష్ట్రాయేతర ప్రాంతాల్లోవున్న తెలుగువారి మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుభాషను మరింత పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఆంగ్లభాషలో విద్యాభ్యాసంతో ఉద్యోగ అవకాశాలు మెండుగావున్నా మన భాషను మాత్రం మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శాసనమండలి అధ్యక్షులు డా. ఎ.చక్రపాణి ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ఎంతో తపనపడుతున్నారని వారికి అండగానిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ భట్టు రమేష్, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇన్‌చార్జీ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, డా. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

వీడాల్సింది..ఆంగ్లాన్ని కాదు .అన్య భాషా మోజు ని
అప్పుడే మన తెలుగు భాష ..
ఇప్పుడు కావాల్సింది..
ఆవేదన కాదు ...ఆలోచన
తెలుగు భాషాభివృద్ధి పై కాస్త విచక్షణ
ఇప్పుడు వీడాల్సింది...
ఆంగ్లాన్ని కాదు ..అన్య భాషా మోజు ని
మాతృ భాషకి పట్టిన నిర్లక్ష్య బూజుని
ఇప్పుడు చేయాల్సింది..
ప్రచారం కాదు ..ఆత్మ సాక్షిగా ఓ ప్రతిన
మీ పిల్లలకు విధిగా మాతృ భాషా భోధన
అప్పుడే,
మన తెలుగు భాష
కనిపిస్తుంది ..వినిపిస్తుంది
నిండిన ప్రాభవంతో
చిరకాలం నిలబడుతుంది..
**********************************
written by ME,
నన్నయ పలుకుల తీయదనం తెలుగు
తెలుగు తెలుగు తెలుగు........
నన్నయ పలుకుల తీయదనం తెలుగు
పోతన తళుకుల నిండుదనం తెలుగు
వేమన చమక్కుల కమ్మదనం తెలుగు
కాళోజి చురుక్కుల ఉప్పదనం తెలుగు
శ్రీ శ్రీ చెణుకుల వెచ్చదనం తెలుగు
ముళ్ళపూడి కిసుక్కుల చల్లదనం తెలుగు
తెలుగు తెలుగు తెలుగు........
పలుకు పలికినంతనే మమకారం కలుగు
పరవశంతో ప్రతి హృదయం ఉప్పొంగు
విశ్వనాధ వారు వేయి పడగలుగా రాసినా
సినారె విశ్వంభర గా చూపినా
అదంతా మన జ్ఞాన పీటాలకి మచ్చు తునకలే
మన తెలుగు భాష మధురిమలకి నిజ ప్రతీకలే
అందుకే ప్రతి ఒక్కరం
పలుకుతూ.. పటిస్తూ..
ప్రతి ఒక్కరికీ పాటాలుగా బోధిస్తూ
తెలుగు వెలుగులకై కృషి చేద్దాం
తెలుగు భాషా సొబగులని
తర్వాతి తరాలకి అందిద్దాం
ఇదేనా మన తెలుగోడి ఆత్మ గౌరవం
ఒకప్పుడు...
మదరాసి గా వద్దని
మన వాసిని పెంచాలని
తెలుగు భాష పేరిట
ఉద్యమాలు చేశాము..రాష్ట్రాన్ని పొందాము ..
తరాల చరిత మనదని ..
తరగని ఘనత తెలుగుదని చెప్పి
పాటలెన్నో పడ్డాము ..ప్రాచీన హోదా పొందాము
సాహిత్య ప్రక్రియల్లో ..
అవధానాలు ,పద్య నాటక సొబగులు
తెలుగుకే సొంతమని..
సగర్వంగా చాటాము..స్వాభిమానము చూపాము
మరి ఇపుడు ...
తెలుగే వద్దని ..దానికి తెగులు పట్టిస్తున్నాము ..
పలకడానికి వెనుకాడుతూ..పాడె కట్టిస్తున్నాము ..
మహనీయుల కృషి మట్టిలో పూడ్చేస్తూ ..
సాహితీ వైభవాన్ని గంగలో కలిపేస్తున్నాము..
??????????????????????????????????????
????????????????????????????????????
???????????????????????????????????
ఇదేనా మన తెలుగోడి ఆత్మ గౌరవం ..??
ఇదేనా మన మాతృ భాష మమకారం ..??
Subscribe to:
Posts (Atom)